నంద‌మూరి కుటుంబం ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌ను చాటుకున్న ఏపి మంత్రి || Oneindia Telugu

2019-06-13 1

Civil Supplies Minister of Andhra Pradesh Kodali Nani has unveiled the bust size Statue of Telugu Desam Party leader, former Rajya Sabha member late Nandamuri Harikrishna at his Own Assembly Constituency Gudivada in Krishna District. Well known writer and Hindi Academy Chairman Yarlagadda Lakshmi Prasad also present in this Program.
#minister
#andhrapradesh
#kodalinani
#gudivada
#krishnadistrict
#tdp
#rajyasabha
#nandamuriharikrishna

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మంత్రి ఆయన‌. వైఎస్ కుటుంబం అంటే ఎంత‌గా ఆరాధిస్తారో.. నంద‌మూరి కుటుంబం అంటే అంత‌గా అభిమానిస్తారు. వైఎస్ జ‌గ‌న్‌తో ఎంత చ‌నువుగా ఉండ‌గ‌ల‌రో.. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తోనూ అంతే చొర‌వ‌గా ఉండ‌గ‌ల‌రు. రాజ‌కీయాల‌కు అతీతంగా ఆయ‌న అటు వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో, ఇటు తెలుగుదేశం పార్టీలోనూ త‌న‌కంటూ అభిమానులు ఏర్ప‌ర‌చుకున్నారు.

Videos similaires